విస్వాస్మిన్న్ అవభథి యత్
టత్ ట్వం బ్రహ్మ పరం జ్యొతిర్
ఆఅకాసం ఇవ విస్త్రతం 26
Yఒ మయయెదం పురు-రుపయస్ర్జద్
భిభర్తి భుయహ్ క్సపయత్య్ అవిక్రియహ్
Yఅద్-భెద-బుద్ధిహ్ సద్ ఇవత్మ-దుహ్స్థయ
ట్వం అత్మ-తంత్రం భగవన్ ప్రతిమహి 27
ఖ్రియ-కలపైర్ ఇదం ఎవ యొగినహ్
శ్రద్ధన్వితహ్ సధు యజంతి సిద్ధయె
భుతెంద్రియంతహ్-కరనొపలక్సితం
వెదె చ తంత్ర చ త ఎవ కొవిదహ్ 28
ట్వం ఎక అద్యహ్ పురుసహ్ సుప్త-సక్తిస్
టయ రజహ్ సత్త్వ-తమొ విభిద్యతె
ంఅహన్ అహం ఖం మరుద్ అగ్ని-వర్-ధరహ్
శురర్సయొ భుత-గన ఇదం యతహ్ 29
శ్రస్తం శ్వ-సక్త్యెదం అనుప్రవిస్తస్
ఛతుర్-విధం పురం అత్మంసకెన
ఆథొ విదుస్ తం పురుసం సంతం అంతర్
భుంక్తె హ్ర్సికైర్ మధు సర-ఘం యహ్ 30
శ ఎస లొకన్ అతిచంద -వెగొ
వికర్ససి త్వం ఖలు కల-యనహ్
భుతని భుతైర్ అనుమెయ-తత్త్వొ
ఘనవలిర్ వయుర్ ఇవవిసహ్యహ్ 31
ఫ్రమత్తం ఉచ్చైర్ ఇతి క్ర్త్య-చింతయ
ఫ్రవ్ర్ద్ధ-లొభం విసయెసు లలసం
ట్వం అప్రమత్తహ్ సహసభిపద్యసె
ఖ్సుల్-లైహనొ హిర్ ఇవఖుం అంతకహ్ 32
ఖస్ త్వత్-పదబ్జం విజహతి పందితొ
Yఅస్ తె వమన-వ్యయమన-కెతనహ్
విసంకయస్మద్-గురుర్ అర్చతి స్మ యద్
వినొపపత్తిం మనవస్ చతుర్దస 33
ఆత్మ త్వం అసి నొ బ్రహ్మన్
ఫరమాత్మన్ విపస్చితం
విస్వం రుద్ర-భయ-ధవస్తం
ఆకుతస్చిద్-భయ గతిహ్ 34
ఈదం జపత భద్రం వొ
విసుద్ధ న్ర్ప-నందనహ్
శ్వ-ధర్మం అనుతిస్థంతొ
భగవథ్య్ అర్పితసయహ్ 35
టం ఎవత్మనం అత్మ-స్థం
శర్వ-భుతెస్వ్ అవస్థితం
ఫుజయంధ్వం గ్ర్నంతస్ చ
ఢ్యయంతస్ చసక్ర్ద్ ధరిం 36
Yఒగదెసం ఉపసద్య
ఢరయంతొ ముని-వ్రతహ్
శమహిత-ధియహ్ సర్వ
ఏతద్ అభ్యసతద్రతహ్ 37
ఈదం అహ పురస్మకం
భగవన్ విస్వస్ర్క్-పతిహ్
భ్ర్గ్వ్-అదినం అత్మజనం
శిస్ర్క్సుహ్ సంసిస్ర్క్సతం 38
ఒకనాడు ప్రచేతసులు ఆభ్వ్యమీన సరస్సులొ ఒక దివ్యపురుషుణ్ణి చూచారు. వారు వీనులవింధుగా మౄదంగ, వెణునాదాలతొ కూడి మనొరజం కమేఇన గంద్ర్వగనాన్ని ఆలకించి ఆ సంగిత మధుర్యానికి ఆష్చర్యనికి చకితు లగుచుండగా ఆ కొలనులొ నుండి ఆ థివ్యపురుషుదు సంతొషంతొ తటాలున్ వెడలి వచ్హాడు.
కొలనులొనుంది బయతకు వచిన కారుణ్యసముధ్రుదైన రుద్రుణ్ణి ఆ ప్రచేథసులు చుచారు. ఆ శంకరడు దెవతలలొ అగ్రగణ్యుదు. మెలిమి బంగారుచయా గలవదు. సనకాధి యూగివర్యులుచె సంస్తుతింప బడుతున్నడు. నెన్నుడుట కన్నుగలవదు. బక్తులను వెంబడించువాదు. మహైష్వర్య సంపన్నుదు. ప్రసన్నవధనం గలవదు. సజ్జనులకు సంపధలు అనుగ్రహించెవాడు
ప్రచేథసులు పరమెశ్వరుణ్ణి చుచి తమ మనస్సులొ అనురగం, అద్బుథం కలుగగా భక్థి పరవశులయి సవినయంగా ఆయన పాదపద్మాలకు మ్రొక్కారు
బగవంతుడూ, సకలదర్మము లెఱిగినవాడు, దయామయూడు, బక్తులయంధు వాత్సల్యము కలవడు, దర్శనమాత్రంతొ అన్ని పాపాలను తొలగించువాడు ఆయన శంకరడు సంతొషించి పరిశుద్దుములైన మనస్సులొ కలిగిన ప్రచెతసులతొ ఇలా అన్నడు.
రాజపుత్రులారా! మీ మనస్సులొని అబిప్రాయాన్ని గ్రహించి, మికు మెలు చెయటం కొసం ధర్శనం ఇచ్చాను. భగవంతుడైన శ్రీహరి పాదపద్మాలను భక్తితొ సెవించెవారు నాకు మిక్కిలి ఇష్టులు. వారికి నెను ఇష్టుడను.
పెక్కు జన్మాలలొ స్వధర్మాన్ని అచరించిన పున్యంచెత పురుషుడు బ్రహ్మత్వమును పొందుతాడు. అంతకంటె ఎక్కువ పుణ్యం చెసినవాడు నన్ను పొందుతాడు. నెను బ్రహ్మది దెవతలు అధికారాంతంలొ పొందె విష్ణుపదాన్ని హరిబక్తుడు తనంతతానె పొందగలడు. మీరు భాగవతులు కాబట్టి నాకు సంతొషం కలిగించండి. భక్తులకు నకంటె ఇష్తుడు మరొకడు లెడు. కాబటి రహస్యం, పవిత్రం, శుభప్రధం, మొక్షప్రదం ఆయన నా ఉపదెశాన్ని విని జపించంది. సృష్టి మొదట బ్రహ్మ తన పుత్రులకు చెప్పిన శ్రీహరి స్తొత్రాన్ని మికు ఇప్పుదు చెపుతాను.
బ్రహ్మ పుత్రులయిన సనకాదులను చుచి ఇలా అన్నాడు. పుత్రులరా! వినండి. మీకు శుభప్రదమైన నారాయాణ స్తొత్రాన్ని చెపుతను.
బ్రహ్మ తన పుత్రులు వింటుండంగ శ్రీహరిని తలచి ఇలా అన్నాడు. ఈష్వరా! ఆత్మజ్ఞానులకు నీ ఉత్కర్షం ఆనంధం కలిగిస్తుంధి. కాబట్టి అట్టి ఆనంధం మాకు కలుగుగాక! నీవు సంపూర్ణానంద స్వరుపుడవు. నీకు నమస్కారం అని మళ్ళి ఇలా అన్నడు.
లొకాత్మకమైన పద్మము నీ బొడ్డున ఉంటుంధి. అహంకారానికి అధిష్ఠత వయన సంకర్షణుడవు నీవు. నీవు శాంతుడవు. విశ్వమునకు ఉపదేశకుడవు. తన్మాత్రులకు, ఇంద్రియాలకు నీవే ఆశ్రయము. నీవు అవ్యక్తుడవు. చిత్తమునకు అధిష్ఠాత వయన వాసుదెవుడవు నీవు. నీవు విశ్వమెల్ల నిండినవాడవు. పుణ్యశరీరుడవు. నిర్వికారుడవు. కర్మములు నుండి దాటించువడవు. వేద సం రక్షకుడవు. ప్రాణరూపంలొ ముల్లొకాలను కాపాడే వాయురూపుడవు. నీవు సొమరూపుడవు. తేజో బలములు కలవాడవు. స్వయంగా ప్రకాశిస్తావు. నీవు అంతములేని వాడవు. కర్మములకు సాధనమైనవాడవు. పురాణ పురుషుడవు. యజ్ఞఫల రూపుడవు. జీవ తృప్తుడవు. భూ స్వరూపుడవు. లొక స్వరూపుడవు. ఆకశం నీవే. నీవు ముఖగ్నిచెత లొకాన్ని దహిస్తావు. నీవు సృష్టికర్తవు. విష్ణుడవు. జిష్ణుడవు. నీకు నమస్కారం
స్వర్గాన్ని, మొక్షన్ని పొధటనికి నీవే సాధనం. నీవు జలరూపుడవు. సుర్యుడవు. ధర్మరక్షకుడవు. మంచివారికి హితమైన ఫలాలను ప్రసదిస్తవు. నీవు కృష్ణుడవు. ధర్మత్ముడవు. సర్వశక్తి యుక్తుడవు. నీవు కపిలుడవు. హిరణ్యగర్భుడవు. అగ్నిరూపుడవు. రుద్రుడవు. శిష్టరక్షకుడవు. దుష్ట్శిక్షుడవు. శున్యప్రవృత్తుడవు. నీవు కర్మ స్వరూపుడవు. నీవు మృత్యుదేవతడవు. నీవు విరాట్ శ్రిరాన్ని ధరిస్తావు. నీవు సర్వధర్మ స్వరూపుడవు. వాక్ స్వరూపుడవు. నివృత్తుడవు. గోప్ప వర్చస్సు కలవాడవు. సకల ధర్మదేహుడవు. ఆత్మ స్వరుపుడవు. అనిరుధుడవు. వృధ్ధిక్షయాలు లేనివాడవు. నీకు నమస్కారం.
రాజపుత్రులారా! మీ మనస్సులొని అబిప్రాయాన్ని గ్రహించి, మికు మెలు చెయటం కొసం ధర్శనం ఇచ్చాను. భగవంతుడైన శ్రీహరి పాదపద్మాలను భక్తితొ సెవించెవారు నాకు మిక్కిలి ఇష్టులు. వారికి నెను ఇష్టుడను.
పెక్కు జన్మాలలొ స్వధర్మాన్ని అచరించిన పున్యంచెత పురుషుడు బ్రహ్మత్వమును పొందుతాడు. అంతకంటె ఎక్కువ పుణ్యం చెసినవాడు నన్ను పొందుతాడు. నెను బ్రహ్మది దెవతలు అధికారాంతంలొ పొందె విష్ణుపదాన్ని హరిబక్తుడు తనంతతానె పొందగలడు. మీరు భాగవతులు కాబట్టి నాకు సంతొషం కలిగించండి. భక్తులకు నకంటె ఇష్తుడు మరొకడు లెడు. కాబటి రహస్యం, పవిత్రం, శుభప్రధం, మొక్షప్రదం ఆయన నా ఉపదెశాన్ని విని జపించంది. సృష్టి మొదట బ్రహ్మ తన పుత్రులకు చెప్పిన శ్రీహరి స్తొత్రాన్ని మికు ఇప్పుదు చెపుతాను.
బ్రహ్మ పుత్రులయిన సనకాదులను చుచి ఇలా అన్నాడు. పుత్రులరా! వినండి. మీకు శుభప్రదమైన నారాయాణ స్తొత్రాన్ని చెపుతను.
బ్రహ్మ తన పుత్రులు వింటుండంగ శ్రీహరిని తలచి ఇలా అన్నాడు. ఈష్వరా! ఆత్మజ్ఞానులకు నీ ఉత్కర్షం ఆనంధం కలిగిస్తుంధి. కాబట్టి అట్టి ఆనంధం మాకు కలుగుగాక! నీవు సంపూర్ణానంద స్వరుపుడవు. నీకు నమస్కారం అని మళ్ళి ఇలా అన్నడు.
స్వర్గాన్ని, మొక్షన్ని పొధటనికి నీవే సాధనం. నీవు జలరూపుడవు. సుర్యుడవు. ధర్మరక్షకుడవు. మంచివారికి హితమైన ఫలాలను ప్రసదిస్తవు. నీవు కృష్ణుడవు. ధర్మత్ముడవు. సర్వశక్తి యుక్తుడవు. నీవు కపిలుడవు. హిరణ్యగర్భుడవు. అగ్నిరూపుడవు. రుద్రుడవు. శిష్టరక్షకుడవు. దుష్ట్శిక్షుడవు. శున్యప్రవృత్తుడవు. నీవు కర్మ స్వరూపుడవు. నీవు మృత్యుదేవతడవు. నీవు విరాట్ శ్రిరాన్ని ధరిస్తావు. నీవు సర్వధర్మ స్వరూపుడవు. వాక్ స్వరూపుడవు. నివృత్తుడవు. గోప్ప వర్చస్సు కలవాడవు. సకల ధర్మదేహుడవు. ఆత్మ స్వరుపుడవు. అనిరుధుడవు. వృధ్ధిక్షయాలు లేనివాడవు. నీకు నమస్కారం.
నీవు సర్వ సత్త్వుడవువుడవు. దేవదువు. నియామకుదవు. బయటా లోపలా వ్యపించి ఉంటావు. నీవు సమస్తార్ధచిహ్న స్వరుపుడవు.సృష్టికర్తవు. జితాత్మక సాధు స్వరుపుడవు. నీకు నమస్కారం.
నీవు ప్రద్యుమ్నూడవు. నీవు అంతరాత్మవు. సమస్త శేషకారుణుండవు. నాలుగు హొత్రములు నీవే. నీవు సర్వము తెలిసినవాడవు. నీవు జ్ఞానక్రియా స్వరుపుడవు. అంత:కరణమంధు నివసిస్తావు. నీకు నమస్కారం.
మేము నీ పాధపద్మాలను చుడగోరుతున్నము. పరమ భక్తులు పూజించిన నీ ధర్శనాన్ని మాకు ప్రసాధించు.
నీ రూపం సర్వేఇంద్రియాలకు ఆనందం కల్గిస్తుంది. భక్తూలకు ప్రియమైనది. సంపూర్ణ్మైన కౌందర్యం కలది. సాటిలేనిది. శశ్వతమైన శుభాలను సమకూరుస్తుంది.
తుమ్మెదల గుంపువలె నీ తలవెంట్రుకూలు నల్లగ శోభిస్తాయి. నీ ముఖం చంద్రునికి సాటి వస్తుంది. దివ్య భూషణాల కాంతులతొ నీ చెవులు ప్రకాశిస్తయి. నీ కనుబోమలు, ముక్కు మిక్కిలి సోగసైనవి. నీ దంతాలు మొల్ల మొగ్గలవలె తెల్లగా ఊంటాయి. నీ చెక్కిళ్లు నిగ్గు తెరుతుంటయి. నీ కన్నులు కలువరేకులవలె ప్రకాశిస్తయి. నీ కదకన్నులు చిరునవ్వులను చిందుతాయి. నీ ముఖం ఎప్పుడూ చిరునువ్వుతో ప్రసన్నంగా ఉంతుంది. నీ కంఠం శంఖానికి సాటి. మణికుండలాల కాంతులతో నీ మేనుజిగేలుమంటుంది. నీ నడుము సిమ్హం నడుములాగా సన్నగా ఉంటుంది.
నీ నాల్గుచేతులలొ శంఖం, చక్రం, గద, పద్మం ఉంటాయి. "వైజయంతి" అనే వనమాలికను, "కౌస్తుభం" అనే మణిని, లక్ష్మిదేవి అనె రత్నపుటద్దమును నీవు రొమ్మును ధరిస్తావు. అందుచెత నీ రొమ్ము గిటురాయివలె ఉంటుంది. రావి ఆకువంటి నీ పొట్ట మీద ఎర్పడిన ముడుముడుతలు నీ ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలకు కదలుతుంటాయి. నీటి సుడిగుండంవలె లోతైన నీ నాభిరంధ్రం పూర్వం బయటికి వచ్చిన సర్వప్రపంచమునూ మరల లొపలికి తీసుకొనునట్లు ఉంటుంది. నీ నల్లని బలిష్ఠమైన కటిప్రదేశంపై పద్మకేసరల రంగుగల పట్టుపీతాంబరం, బంగారు మొలనూలూ ప్రకాశిస్తుంటాయి. నీ తొడలు నల్లని అరటి బోదెలవలె మెరుగులు చిమ్ముతాయి. నీ పిక్కలు సమంగా అందంగ ఉంటాయి. నీ మోకాళ్ళు పల్లంగా ఉంటాయి. నీ పాదాలు తామరరేకులవలె ఉంటాయి. నీ గోరు నా మనస్సులోని చీకటిని పారదోలు నెలవంకవలె ఉంటుంది. కిరీటం, కుండలాలు, కంఠహరాలు, ముత్యాల దండలు, భుజకీర్తులు, కంకణాలు, ఉంగరాలు, మణులు తాపిన అందెలు మొదలైన నానావిధల నగలతొ నీ శరీరం అలంకరింపబడి ఉంటుంది. నీదివ్య రూపం భక్తుల సమస్త పాపాలనూ పోగొడుతుంది. భక్తుల మనస్సులకు ఆనందం కలిగిస్తుంది. నీ రూపం సర్వశుభాలకు నిలయం. నీవు అజ్ఞానులకు మంచి మార్గాన్ని చూపిస్తావు. నీవు మాకు నీ దివ్య రుపాన్ని చూపి మమ్మల్ని ధన్యుల్ని చెయవలసినదిగా వేడుకుంటున్నము.
ఆత్మ పరిశుధిని కోరే వారికి ని దివ్యమూర్తి ధ్యానింపదగినది. స్వర్గాధిపతికి అయననూ నీవు కోరదగినవాడవే. నీవు భక్తులకు సులభుడవు. దుష్టులకు దుర్లభుడవు. ఆత్మదర్శనులు నిన్ను పొందగలరు. నీవు దురారాధ్యుడవు. నిన్ను సజ్జనులు కూడ వర్ణింపలేరు. నిన్ను పూజించువాడు నిన్ను విడువలేడు.
భక్తియోగంచేత నీ పాదపద్మాలను ఆశ్రయించినవాడు తివ్రకోపంతొ బెదరిస్తూ సర్వలోకాలనూ ధ్వంసం చేసె యమునికి కూడా భయపడడు.
నీ పాదమూలాన్ని ఆశ్రయిచిన పుణ్యాత్ముడు మరచిపోయి అయినా మనస్సులో మరొకటి కోరుకొనడు.
నీ భక్తులతో చెలిమి చేసే అరనిముసంతో మొక్షం కూడా సమానం కాదు. ఇక క్షణికాలయిన లౌకిక సుఖాలను గుర్చి చెప్పేదేమిటి?
పాపాలను నశింపజేసే పాదపద్మాలు కల పరమ పురుషా! నీ కీర్తి అనే జలకణాలతో లోపలి, బయటి మాలిన్యాన్ని తొలగించుకొన్నవారు పవిత్రులు:
ప్రాణులయందు దయకలవారూ, రాగద్వేషాలు లేని మనస్సు కలవారూ, కపటం లేనివారూ అయిన సద్భక్తుల సహవాసాన్ని మాకు కలుగచెయ్య. ఇదే మమ్ములను అనుగ్రహించడం.
సత్పురుష స్నేహం వల్ల సంప్రాప్తమైన భక్తియొగంచేత పరిశుధ్ధుడయిన వాని మనస్సు అస్ధిరాలైన బాహ్య విషయాలలో చిక్కుకొనదు. తమోరూపమైన సంసారగుహలో ప్రవేశించది (వినాశం పొందదు). అది స్వరూపాన్ని చక్కగా తెలుసుకోగలదు.
దేనిలోపల ఈ విశ్వం లోపల యెది ప్రకాశిస్తుందో అటువంటి స్వయంప్రకాశమూ, శాశ్వతమూ అయిన ఆత్మతత్త్వమే పరబ్రహ్మం వికారం లేనిది. అతడు భేద బుధ్ధిని కలిగించే మాయచేత విశ్వాన్ని సృజించాడు.
మాటిమాటికీ ఈ విశ్వాన్ని పుట్టించి, పోషించి, ధ్వసం చేసే ఈశ్వరుడవు నివే అని తెలుసుకున్నాము.
శ్రధ్ధతో స్వకర్మలను ఆచరిస్తూ నీ రూపాన్ని ఆరాధించే యోగులే వేదాగమ తత్త్వజ్ఞానులు. నీవు ఆధ్యుడవు. అధ్వితియుడవు.
నీ మాయాశక్తిచెత సత్త్వ రజస్తమో గుణాలు వరుసగా జన్మించాయి. ఆ త్రిగుణాలవల్ల మహత్తూ, అహంకారము, పంచతన్మాత్రలు, ఆకాశము, గాలి, నీరు, భూమి, ౠషులు, దేవతలు, భుతగణాలు మున్నగు విశ్వం పుట్టింది. ఈ విధంగా మాయచేత నీవు సృజించిన చతుర్విధ రూపమైన పురాన్ని (దేహన్ని) ఆత్మాంశలొ పురుషుడు ప్రవేశించి తేనెను త్రాగునట్లు ఇంద్రియాలతో విషయ సుఖాలను అనుభవిస్తాడు. అతనిని జీవుడు అని అంటారు.
నీవు జగత్తుకు సృష్టికర్తవు. మేఘాలను చెదరగొట్టే పెనుగాలిలాగా నీవు ప్రాణులచేతనే ప్రాణులను నశింపజేస్తావు.
ఆయా కార్యాలకు ఆయా రూపాలను పొంది, గొప్ప తేజస్సుతో, తివ్రవేగంతో, గొప్ప భుజబలంతో నీవు విశ్వసమ్హరం చేస్తావు.
ఆకలి బధ్తో నాలుకలు చాచుపామూ తన నోటబడిన ఏలుకను తిన్నట్లు విషయ సుఖాలలో తగుల్కొని మదించి కర్తవ్యాన్ని ఏరుగని సృష్టిని నీవు మెలుకువతో మ్రింగివేస్తావు.
నా తండ్రియైన బ్రహ్మదేవుడు, మనువులు దృఢ విశ్వాసంతో నిత్యమూ కొలిచే పాదపద్మాలను సజ్జనుడు విడిచి పెట్తడు.
నీ నిరాదరణవల్ల అతడు గొప్ప వ్యధకు గురి అవుతాడు. కాభట్టి నాకూ, పండితులకూ సర్వసందేహలను తొలగించి కాపాడగలవాడవు నీవే!
అని కొనియాడినట్టి స్తవమూను రుద్రుడు ప్రచేతసులకు చెప్పి మళ్ళి యిలా అన్నడు. ప్రచేతసులారా! ఈ స్తోత్రం పెరు యొగాదేశమూ. దీనిని పలూమారు వల్లించి మనుస్సులో నిలిపి విశ్వాసంతో జపిస్తూ వారిని పూజించంది. ఈ స్తోత్రాన్ని ప్రజా సృష్టిచేయూటకు బ్రహ్మ పురికొల్పగా మేమూ, ఆ భృగ్వాదులూ ఈ స్తొత్రాన్ని జపించామూ. అందువల్ల మా తమొగుణం నశించింది. వివిఢ్ ప్రజలను సృష్టించాము. కాబట్టి ఏకాగ్రతతో శ్రీహరి పై మనస్సు నిల్చి ఈ స్తోత్రాన్ని జపించేవాడు కొధి కాలంలోనే శ్రేయస్సును పొందుతాడు. ఆ జ్ఞానం అనే నావచేత్ దు:ఖమయమైన సంసార సమూద్రాన్ని మిక్కిలి తేలికగా దాటగలడు. నేను మీకు ఉపదేశించిన వాక్కు శ్రీహరి స్తవాన్ని పూజించేవాదు శ్రేయస్సులకు ఏకాశ్రయమైన నారాయణునివల్ల కోరిన కోర్కెలను పొందుతాడొ. వేకువయందు శ్రఢ్తో ఈ స్తోత్రన్ని వినినా లేక యితరులకు వినిపించినా, కర్మబంధాలనుండి విమూక్తుడౌతాడు.
రాజపుత్రులారా! పురుషోత్తముడైన శ్రీహరి స్తోత్రమును మీకు ఏరిగించాను. మీరు ఏకాగ్రతతో ఈ స్తోత్రమును జపిస్తూ గొప్ప తపస్సు చేయండి. మీ కోర్కెలు సిధిస్తాయి అని ఉపదేశించి ప్రచేతసులు చేసిన పూజలను గ్రహించి శివుడు అంతర్ధాన మయ్యాడు.
Courtesy: http://lekhini.org/
Pls go thru following Links:
http://vedabase.net/sb/4/24/71/en2
http://www.bvml.net/books/SB/04/24.html
http://rudrakshainformation.blogspot.in/2012/12/rudra-gitam-hidden-gem-link.html
http://vakacharthu.blogspot.in/2010/01/chanting-lord-shivas-song-from-srimad_12.html